Heroine Surabhi Speech @ "Okka Kshanam" Teaser Launch Event గ్రేట్ మూవీ...!

Filmibeat Telugu 2017-12-04

Views 92

Okka Kshanam movie is a romantic thriller written and directed by Vi Anand‏ and produced by Chakri Chigurupati while Mani Sharma scored music for this movie..Allu Sirish and Surbhi are playing the main lead roles in this movie.

ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాతో హిట్ట్ కొట్టిన వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో అల్లుశిరీష్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమాఒక్క క్షణం.ఈ సినిమా టిజర్ ఆదివారం నాడు విడుదల చేసారు ఈ కార్యక్రమానికి అల్లు శిరీష్,సురభి,సీరత్ కపూర్,చోట కే ప్రసాద్,అబ్బూరి రవి హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరొయిన్ సురభి మాట్లాడుతూ ఈ సినిమాలో చెయ్యటం చాలా సంతోషంగా అనిపించింది షిరి మంచి సహా నటుడు షూటింగ్ సమయంలో చాలా సహాయపడ్డాడు ఆనంద్ మంచి దర్శకుడు సినిమా విషయం లో చాలా క్లారిటీ తో వున్నాడు. ఈ సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని అన్నారు.
మరో కధానాయక సిరాత్ కపూర్ మాట్లాడుతూ ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేస్తున్నాను ఇంతకు ముందెన్నడూ ఇలాంటి కధ వినలేదు కధ చాలా బాగుంది ఆనంద్ తో పని చెయ్యటం ఇది రెండవ సారి,ఈ సినిమా విషయంలో చాలా సంతో సంతోషంగా వున్నాను అని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS