Recently during the media interaction, Shalini spoke about her Struggle full past life
కలలు కనటానికీ, వాటిని నెరవేర్చుకోవటానికీ కష్టపడాలి...పడుతూనే ఉండాలి. నిజానికి కష్టం కాదేమో అది ప్రయత్నం, కలని చేరటానికి పడేతపన. ఈ ప్రయత్నం అన్ని రంగాల్లో ఏమో గానీ గ్లామర్ ఫీల్డ్ అనిపించుకునే సినీ రంగానికి మాత్రం మరింత ఎక్కువ అవసరం.