Mithali Raj Trolled For Indecent Dressing: మిథాలీ నువ్వు క్రికెటర్‌వి.. హీరోయిన్‌‌వి కాదు

Oneindia Telugu 2017-09-07

Views 2K

Mithali Raj once again became a target of trolls after Indian women’s cricket team captain shared an old photo on Twitter as a throwback on Wednesday.
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె డ్రెస్సింగ్‌ సెన్స్‌పై నెటిజన్లు ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు బుధవారం ఆమె పోస్టు చేసిన ఫోటోను కూడా తొలగించాలంటూ కామెంట్ పోస్టు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS