Bengaluru senior journalist Gauri Lankesh laid to rest with police honors at Chamarajpet Lingayat burial ground, Bengaluru On Sep 06th.
దుండగుల చేతిలో హత్యకు గురైన లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరి లంకేష్ పంచభూతాలలో కలిసిపోయారు. బుధవారం సాయంత్రం బెంగళూరు నగరంలోని చామరాజపేటలోని లింగాయత్ స్మశానవాటికలో గౌరి లంకేష్ అంత్యక్రియలు నిర్వహించారు.