he Indian navigation satellite IRNSS-1H stuck inside a rocket's heat shield -- together weighing around 2.4-tonnes -- now tumbling in outer space, is expected to re-enter the earth's atmosphere in a couple of months.
దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం.. అమెరికా తొలి మానవ సహిత అంతరిక్ష కేంద్రం ‘స్కైలాబ్’ రోదసి నుంచి కూలి సృష్టించిన సంచలనం గుర్తుందా? ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితే ఎదురుకాబోతోంది.