Lyca Productions, which is bankrolling Rajinikanth-Shankar's '2.0', has produced a Telugu-Tamil bilingual starring Sai Pallavi.
సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో '2.0' చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఊహలు గుసగుసలాడే, కళ్యాణవైభోగమే, జ్యోఅచ్యుతానంద వంటి సూపర్‌హిట్ చిత్రాల హీరో నాగశౌర్య, 'ఫిదా' ఫేం సాయిపల్లవి జంటగా విజయ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కణం'.