Cricketer Ambati Rayudu insulted senior citizens and manhandles them in Hyderabad on Thursday morning.
క్రికెటర్ అంబటి రాయుడు రౌడీయిజం ప్రదర్శించారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఓ సీనియర్ సిటిజన్ పైన ఆయన చేయి చేసుకున్నాడని తెలుస్తోంది. దీనిపై అంబటి రాయుడుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, రాయుడు, సదరు సీనియర్ సిటిజన్ ఇద్దరు కూడా పరస్పరం తిట్టుకున్నారు.