80% Polling Registered in Nandyal and Former MP Lagadapati Rajagopal responded on Nandyal bypoll issue.
అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు మినహా నంద్యాల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. గతంలో ఎప్పుడూ లేనంతగా 80 శాతం పోలింగ్ నమోదయ్యినట్లు తెలిసింది . ఐతే మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నంద్యాల ఉపఎన్నికల ఫలితాలపై తన అభిప్రాయన్ని వ్యక్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నికలో విజయం టీడీపీదేనని జోస్యం చెప్పారు.