Kesineni Nani కి Lagadapati Rajagopal Re entry తో చెక్ | Telugu Oneindia

Oneindia Telugu 2023-06-14

Views 1.5K

Andhra Pradesh: Ex MP Lagadapati Rajagopal may re entry in politics, likely to contest from Vijayawada loksabha as TDP Candidate in the place of TDP MP Kesineni Nani | లగడపాటి విజయవాడ నుంచి రెండు సార్లు ఎంపీగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటాననే ప్రకటనతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయిన తరువాత పలు సందర్భాల్లో ఆయనతో భేటీ అయ్యారు.ఇప్పుడు తిరిగి రాజకీయంగా ఎంట్రీ ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా తిరిగి విజయవాడ ఎంపీగా ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది.

#LagadapatiRajagopal #AndhraPradesh #apcmysjagan #telangana #TDPMPKesineniNani #pawankalyan #elections #welfareschemes #tdp #janasena #PVP #congress #Vijayawadaloksabha
~PR.38~PR.41~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS