Drones deployed in sensitive areas of the Nandyal assembly constituency as part of security measures being put in place for voting day.
నంద్యాల ఉపఎన్నికలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటుండటంతో గతంతో పోలిస్తే ఎక్కువ ఓటింగే నమోదయ్యేలా ఉంది. ఉదయం 10 గంటల లోపే 25 శాతం పోలింగ్ నమోదు కావడంతో 80శాతం పోలింగ్ నమోదు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు, నంద్యాల ఉప ఎన్నిక కోసం భారీ భద్రతను, కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. ఎన్నిక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు