Rs 50, and Rs 20 are expected to be introduced soon by Reserve Bank of India (RBI). The new notes come months after the government had scrapped Rs 500 an Rs 1000 currency notes to crack down on black money.
రూ.500, రూ.1000 నోట్ల రద్దు తో దేశం అంతా అల్లకల్లోలం జరిగిన సంగతి తెలిసిందే. కానీ దానివల్ల నల్ల దనం బయటకు వచ్చిందని కొంతమంది భావిస్తే సామాన్యులకే ఇబ్బంది ఎక్కువైంది తప్ప వొరిగింది ఏమి లేదనేది కొందరి వాదన ఐతే రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేసిన తర్వాత, వ్యవస్థలోకి కొత్త రూ.50, రూ.20 నోట్లను ప్రవేశపెడతామని ఆర్‌బీఐ ప్రకటించింది.