Currency notes of ₹2,000 denomination were not printed in 2019-20 and the circulation of these notes have declined over the years, according to RBI's annual report.
#RBI
#2000notes
#Currencynotes
#demonetization
#2000rupeenotes
#ReserveBankofIndia
#BankingInIndia
#IndianArmy
2 వేల రూపాయల చలామణి క్రమంగా తగ్గుతోందని కేంద్రం బ్యాంకు నివేదిక తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం 2019-20లో ఒక్క 2,000 రూపాయల నోటు కూడా ముద్రించలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం వెల్లడించింది.