Reserve Bank of India (RBI) Governor, Shaktikanta Das announced that Reverse Repo rate cut by 25 basis points to 3.75%. “It has been decided to reduce the fixed reverse repo rate under liquidity adjustment facility (LAF) by 25 basis points from 4% to 3.75%, with immediate effect.Reserve Bank of India (RBI) announced special refinance facilities of Rs 50,000 crore to National Bank for Agriculture and Rural Development, Small Industries Development Bank of India, and National Housing Bank on April 17.
#RBIGovernorPressMeet
#RBICutsReverseRepoRate
#indiaeconomimiccrisis
#ShaktikantaDas
#sharemarkets
కరోనా వైరస్ కారణంగా దేశంలో తలెత్తనున్న ఆర్థిక సంక్షోభం అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలు,క్షేత్ర స్థాయి పరిస్థితులను వివరించేందుకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా ముందుకు వచ్చారు. దేశంలో క్షేత్ర స్థాయి పరిస్థితులను ఆర్బీఐ ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోందన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రూ.50వేల కోట్లు అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే రాష్ట్రాలకు 60శాతం ఎక్కువ నిధులు, నాబార్డ్,సిడ్బీ,ఎన్‌హెచ్‌బీలకు రీఫైనాన్సింగ్ కోసం రూ.50వేల కోట్లు అందజేయనున్నట్టు తెలిపారు. రివర్స్ రెపో రేటును 25 బేస్ పాయింట్స్ నుంచి 3.75శాతానికి తగ్గించినట్టు తెలిపారు.