India vs Sri Lanka 1st Test Day 3 Cricket Score And Updates

Oneindia Telugu 2017-07-28

Views 25

Hardik Pandya struck on debut while Ravindra Jadeja picked up two wickets, including Angelo Mathews for 83. Dilruwan Perera neared a hundred but Sri Lanka are staring at a massive deficit


గాలేలో భారత్ తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 7 పరుగుల వద్ద ఓపెనర్ కరుణరత్నే (2)ను ఉమేష్ యాదవ్ పెవిలియన్ కు పంపాడు. తన తొలి ఓవర్ ఐదో బంతికి కరుణరత్నేను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ప్రస్తుతం గుణతిలక (5), ఉపుల్ తరంగ (7) క్రీజులో ఉన్నారు. శ్రీలంక ప్రస్తుత స్కోరు ఒక వికెట్ నష్టానికి 16 పరుగులు. మరోవైపు, తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 600 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. టీమిండాయా బౌలర్లు అద్భుతమైన బంతులతో ఆకట్టుకుంటున్నారు.

Share This Video


Download

  
Report form