India lost Abhinav Mukund (12) to paceman Nuwan Praddeep but Shikhar Dhawan (64) and Cheteshwar Pujara (37) ensured the visitors reach lunch without losing any more wicket.
గాలేలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్, తొలి వికెట్ ను కోల్పోయింది. 8వ ఓవర్ వేసిన ప్రదీప్, తన మూడో బంతికి ఓపెనర్ అభినవ్ ముకుంద్ ను పెవీలియన్ దారి పట్టించాడు