Mega Power Star Ram Charan will be seen in complete makeover with fully grown thick bearded look in Rangasthalam 1985. Having gone through the stills of Ram Charan taken from shooting locations, it is understood that this is the best ever look of Ram Charan.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'రంగస్థలం 1985' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆన్ లొకేషన్ పిక్ బయటకు వచ్చింది. రామ్ చరణ్ ఎలాంటి మాస్ క్యారెక్టర్లో కనిపిస్తున్నాడో ఈ ఫోటో చూసి అర్థం చేసుకోవచ్చు.