RRR Movie Updates : NTR & Ram Charan Look Goes Viral | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-11-23

Views 3.1K

RRR movie: Ram Caharan and NTR look topic. RRR is a Telugu movie starring Jr ntr, Ramcharan Tej. The film is being directed by S.S Rajamouli and is being produced by DVV Danayya. The film is scheduled to release in 2020 and is being made on a budget of 300 crores.
#RRRmovie
#rajamouli
#ramcharan
#ntr
#DVVDanayya
#S.SRajamouli
#NTRlook
#upasana

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో దర్శక ధీరుడు రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' పేరుతో టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోవడంతో పాటు రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఈ మేరకు చిత్ర యూనిట్ సెట్స్‌కు సంబంధించిన కొన్ని ఫోటోస్, వీడియోలు కూడా విడుదల చేశారు. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆహార్యం(లుక్) ఎలా ఉండబోతోంది? అనే అంశంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోస్ హాట్ టాపిక్ అయ్యాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS