Nayanthara who was been approached for the heroine’s role in Chiranjeevi’s 151 st film seems to have charged a whopping amount of Rs 4 crores for the film. On the other hand, Chiranjeevi isn’t charging any remuneration as it’s been produced by his son Ram Charan
చిరంజీవి 151వ సినిమాగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'ని తెరకెక్కించడానికి అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. కథ ప్రకారం ఇందులో ఇద్దరు కథానాయికలు .. మరో కీలక పాత్ర ధారిణి ఉండనున్నారు. ఒక కథానాయికగా ఐశ్వర్య రాయ్ ను .. మరో కథానాయికగా నయనతారను తీసుకున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి