Pawan Kalyan's Remuneration For Pink Remake

Filmibeat Telugu 2020-01-07

Views 8.9K

Power star Pawan Kalyan re entry confirmed. As per latest talk for this movie pawan takes 50 crore remuneration. And he participate only 10 days shoot.
#PawanKalyan
#PinkRemake
#boneykapoor
#ssthaman
#dilraju
#venusriram
#NivethaThomas
#amaravathi
#janasena


తెలుగు చిత్రసీమలో పవన్ కళ్యాణ్‌ అంటే ఆ క్రేజే వేరు మరి. ఆన్ స్క్రీన్‌పై, ఆఫ్ స్క్రీన్‌పై ఎక్కడైనా పవన్ రూటే సపరేటు. అందుకే ఆయనకున్న ఫాలోయింగ్ మరే హీరోకి కూడా లేదు. 'అజ్ఞాతవాసి' సినిమాతో సినీ రంగానికి కొంత విరామం ఇచ్చిన పవన్.. ఇటీవలి కాలంలో రాజకీయాలతో బిజీ అయ్యాడు. ఇప్పుడు తిరిగి మరోసారి వెండితెర వైపు ఓ లుక్కేస్తున్నాడు పవర్ స్టార్. ఈ నేపథ్యంలో ఈ స్టార్ హీరోకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS