ఎన్టీఆర్ జిల్లాలో ప్రైవేట్ బస్సు దగ్ధం..39 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్! | Bus Fire Accident

Oneindia Telugu 2026-02-07

Views 7

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న వరుణ్/కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్, వెంటనే బస్సును నిలిపివేసి 39 మంది ప్రయాణికులను కిందకు దింపడంతో పెను ప్రమాదం తప్పింది. క్షణాల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది.

A major tragedy was averted today near Keesara in Kanchikacherla mandal, NTR District. A private travels bus heading from Hyderabad to Vijayawada caught fire suddenly in the early hours of February 7, 2026.

#NTRDistrict #BusFireAccident #Keesara #AndhraPradeshNews #BreakingNewsTelugu #BusAccident #Nandigama #SafetyAlert

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS