ఆటగాని శకం ముగిసింది : Public Strong Comments On Naa Anveshana | Filmibeat Telugu

Filmibeat Telugu 2026-01-02

Views 19

Public Strong Comments On Naa Anveshana

The controversy surrounding YouTuber Anvesh of Naa Anveshana has taken a serious turn. His recent statements and actions have sparked strong reactions, with critics questioning his silence and absence from India. Many are now openly challenging him to face the issues directly instead of staying abroad.

ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్.. చేసిన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారాయి. ఆ నీచుడు ఏకంగా హిందు దేవుళ్లను, ప్రవచన కర్త గరిక పాటిశ్రీనివాస్ రావు గారిని శివాజీ వ్యాఖ్యల నేపథ్యంలో వివాదంలోకి లాగాడు. శివాజీ వ్యాఖ్యల్ని పూర్తిగా యూట్యూబర్ తప్పుపట్టాడు. అసలు హీరోయిన్లు బోల్డ్ గా డ్రెస్సింగ్ లు వేసుకొకుంటే ఎవరు సినిమాలు చూస్తారంటూ నీచంగా మాట్లాడాడు.

#NaaAnveshana
#YoutuberAnvesh
#shivaji
#Anvesh
#NaaAnveshanaLatest
#NaaAnveshanaNews
#TeluguYouTuber
#TeluguNews
#SocialMediaDebate
#TrendingTelugu

Also Read

‘ఆ టార్చర్‌తో సూసైడ్ .. ఆడవాళ్లంటే అంతా చులకనా.. ' :: https://telugu.filmibeat.com/heroine/actress-hema-opens-up-media-trial-drug-case-struggles-emotional-breakdown-164241.html?ref=DMDesc

కింగ్డమ్ షూట్‌లో విజయ్ దేవరకొండ అలా .. నాపై ఆ ముద్ర పడొద్దు.. వెంకటేశ్ వీపీ :: https://telugu.filmibeat.com/interviews/venkatesh-vp-actor-journey-kingdom-rajinikanth-inspiration-telugu-cinema-011-159809.html?ref=DMDesc

మాస్ మహారాజా కూతురు టాలీవుడ్ ఎంట్రీ.. ఏ సినిమానో తెలుసా? :: https://telugu.filmibeat.com/whats-new/raviteja-daughter-tollywood-entry-as-producer-here-is-details-154911.html?ref=DMDesc

Share This Video


Download

  
Report form