ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు..దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే? | Vijayawada Durga Temple

Oneindia Telugu 2026-01-01

Views 21

2026 నూతన సంవత్సరం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ (Kanaka Durga Temple) ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఉదయం నుండే వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆలయ అధికారులు సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా కొత్త ప్రసాద వితరణ విధానాన్ని (టికెట్ స్కాన్ చేయగానే లడ్డు) అమలు చేస్తున్నారు.

On the occasion of the 2026 New Year, the Kanaka Durga Temple in Vijayawada is witnessing an unprecedented rush of devotees. Since the early hours, thousands of pilgrims have been waiting in long queues for the divine darshan of the Goddess.

#Vijayawada #Durgamma #Indrakeeladri #NewYear2026 #KanakaDurga #DevoteesRush #TeluguDevotional #APTourism

~ED.232~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS