Vijayawada Durga Temple Get Ready For Dussehra Festival|ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు

Oneindia Telugu 2019-09-23

Views 49

The ten days of Dussehra festival will begin on September 29, and the celebrations will continue till October 8 (Dussehra day) at Vijayawada Durga temple. In this context, The temple EO Suresh Babu conducted a meeting with the officials over the arrangements.
#Vijayawada
#DurgaTemple
#DussehraFestival
#Andraprdesh
#apcmjagan
#ysrcp

దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ యేడు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు సెప్టెంబర్‌ 29న మొదలై అక్టోబర్‌ 8న దసరా పండుగ రోజు వరకూ కొనసాగనున్నాయి. ఈ ఏడాది దసరా ఉత్సవాలలో 8లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని అధికారులు అంచనావేశారు. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా తదితర రాష్టాల్ర నుంచి భక్తులు ప్రతి ఏటా అమ్మవారి దర్శనానికి తరలివస్తుంటారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS