ఇచ్చిన మాట నిలబెట్టుకున్న DCM Pawan kalyan ! అరకులో బ్లడ్ బ్యాంక్ నిర్మాణం..🔥Araku Blood Bank

Oneindia Telugu 2026-01-01

Views 27

Araku Blood Bank : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుకను ప్రకటించారు. అరకు నియోజకవర్గంలో సికిల్ సెల్ ఎనేమియా కారణంగా గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా, ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో అత్యాధునిక 'బ్లడ్ బ్యాంక్' భవనాన్ని నిర్మించనున్నారు. 'అడవితల్లి బాట' కార్యక్రమంలో కురిడీ గ్రామంలో గిరిజన మహిళ ఇచ్చిన మాట మేరకు, పవన్ కళ్యాణ్ గారు దాతల సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 1,500 మంది బాధితులకు ఇది వరం కానుంది.
Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan has announced a noble New Year gift for the tribal women of the Araku constituency. To combat the life-threatening issues caused by Sickle Cell Anemia, a state-of-the-art Blood Bank building will be constructed within the government hospital premises

#PawanKalyan #Araku #NewYearGift2026 #Janasena #BloodBank #TribalWelfare #APPolitics #MedicalMiracle #PawanKalyanCharity

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS