ఇప్పటం గ్రామానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జనసేనాని | Pawan kalyan Ippatam Visit | JanaSena

Oneindia Telugu 2025-12-24

Views 29

ఇప్పటం గ్రామానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ గౌరవ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan గ్రామాన్ని సందర్శించారు.
జనసేనానికి అండగా నిలబడి వైసీపీ దాష్టికాలకు ఎదురైన ఇప్పటం గ్రామ ప్రజలకు ధైర్యం చెబుతూ, జనసేనకు అండగా నిలిచిన శ్రీమతి ఇండ్ల నాగేశ్వరమ్మ గారి నివాసానికి వెళ్లారు.

జనసేనానిగా ఇచ్చిన మాటను ఉప ముఖ్యమంత్రిగా నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారి ఈ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటం ఘటన, జనసేన పోరాటం, వైసీపీ చర్యలపై పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

#PawanKalyan #Ippatam #JanaSena #APPolitics #DeputyCM #TeluguNews #BreakingNews #YSRCP

Also Read

ఐదుసార్లు నువ్వే సీఎం-నేను చూడాలి-పవన్ తో నాగేశ్వరమ్మ భావోద్వేగం..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pawan-kalyans-visit-leaves-ippatams-indla-nageswaramma-emotional-465076.html?ref=DMDesc

ఇప్పటం లో పవన్ కల్యాణ్, పార్టీ నేతల ఫైటింగ్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/janasena-groups-war-in-ippatam-ahead-pawan-kalyan-visit-details-here-465048.html?ref=DMDesc

పవన్ ఎందుకు వెనుకాడుతున్నారు, ఏం జరుగుతోంది..!? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pawan-kalyan-latest-comments-against-ysrcp-leads-to-new-political-discussions-464960.html?ref=DMDesc

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS