Global Summit: చరిత్రలో నిలిచిపోయేలా గ్లోబల్ సమ్మిట్..! | Oneindia Telugu

Oneindia Telugu 2025-12-08

Views 5

Global Summit. Governor Jishnu Dev Verma inaugurated the Global Summit organized by the Telangana government. Minister Sridhar Babu said that the Global Summit is a blueprint for the development of Telangana. He participated in the Telangana Rising Global Summit. He said that under the leadership of CM Revanth, we are moving forward using AI technology. He said that the future city will become an innovation hub. He called for the participation of industrial players in the development of Telangana.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ అభివృద్ధికి బ్లూప్రింట్ అని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన.. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకెళ్తున్నాం చెప్పారు. ఫ్యూచర్ సిటీ ఇన్నోవేషన్ హబ్ గా మారుతుందని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో పారిశ్రామిక వేతలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
#globalsummit2025
#cmrevanthreddy
#hyderabad



Also Read

సాగర్ రింగ్ రోడ్ వద్ద 6- లేన్ భారీ ఫ్లైఓవర్..!! :: https://telugu.oneindia.com/news/telangana/major-flyover-at-sagar-ring-road-in-hyderabad-connecting-busy-junctions-463399.html?ref=DMDesc

ఇక తెలంగాణలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో.. :: https://telugu.oneindia.com/news/telangana/telangana-talli-statues-to-unveil-at-all-district-collectorate-complexes-on-december-9-463389.html?ref=DMDesc

తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా.. :: https://telugu.oneindia.com/news/telangana/bharat-future-city-hosts-telangana-rising-summit-kickoff-today-463387.html?ref=DMDesc

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS