అతడు పోసిన 'పాలు' తాగి మంచం పట్టిన ఫ్యామిలీ - అసలు ఏం జరిగిందంటే?

ETVBHARAT 2024-12-07

Views 19

Adulterated Milk Issues in Jagtial : పాలు అనేవి పసిబిడ్డ నుంచి పండు ముసలి దాకా అందరూ తాగే పౌష్ఠికాహారం. ఉదయం లేవగానే టీ లేదా కాఫీ మొదలుకొని బ్రేక్​ ఫాస్ట్​, లంచ్, రాత్రి డిన్నర్​ ఇలా ప్రతి దానిలోనూ పాలు, పాల పదార్థాలను వాడుతూనే ఉంటాం. చిన్న పిల్లలకు ఆ పాలనే మరిగించి పడతూ ఉంటాం. ఏ తీపి వంటకం చేయాలన్నా, ఏ శుభకార్యమైనా పాలనే ప్రధానంగా వాడతాం. రోజూ పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులూ సూచిస్తారు. కానీ ఆ పాలే తాగి జగిత్యాలలోని ఓ కుటుంబం అనారోగ్యంతో మంచం పట్టింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS