EPFO investigating into 1000 crores fraud of jet airways employees pf accounts by staff in mumbai branch | ఉద్యోగుల భవిష్యత్తు భద్రతకు హామీ ఇచ్చేందుకు ఈపీఎఫ్‌ఓలో డబ్బును పొదుపు చేస్తారన్న విషయం మనందరికీ తెలుసు. అయితే కొందరి దొంగల కన్ను ఈ సొమ్ముపై పడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.1,000 కోట్లు కొట్టేశారు. అసలు ఈ భారీ స్కామ్ ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకోండి
#Epfo
#providentfund
#jetairways