అఘోరీ అరాచకాలు.! వరంగల్ సభకు వెళ్తానంటూ లీకులు.! పోలీసుల అలెర్ట్.! | Oneindia Telugu

Oneindia Telugu 2024-11-19

Views 1.8K

అఘోరీ అరాచకాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. నిన్న ఏపీలో పవన్ కళ్యాణ్ ను  కలవాలని అఘోరీ చేసిన హడావిడి అంతా ఇంతాకాదు. తాజాగా వరంగల్ సభకు వెళ్తున్నట్టు, అక్కడ సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్టు లీకులు ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
Aghori anarchies are increasing day by day. Aghori's rush to meet Pawan Kalyan in AP yesterday is not all. Recently, the police were alerted when leaks were given that he was going to Warangal Sabha and was going to meet CM Revanth Reddy there.
#Aghori
#CMRevanthReddy
#Congress
~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS