41-A Notices to Several YSRCP Social Media Activists in Varra Ravinder Reddy Case : వర్రా రవీందర్ రెడ్డి కేసులో పలువురు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసులు 41-A నోటీసులు జారీ చేయడం ఆ పార్టీలో గుబులు రేపింది. వర్రా పెట్టిన అసభ్యకరమైన పోస్టులతో సంబంధం ఉన్న వారందరికీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడంతో అంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదే కేసులో అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై సర్చ్ వారంట్ జారీ చేశారు