Indhkuri Raghu Raju : వైసీపీకి షాక్.. హైకోర్టులో ఎమ్మెల్సీకి భారీ ఊరట | Oneindia Telugu

Oneindia Telugu 2024-11-06

Views 1.8K

AP High Court canceled the disqualification of MLC Raghuraju

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్‌ ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటును ఏపీ హైకోర్టు రద్దు చేసింది. మండలి ఛైర్మన్ వేసిన అనర్హత వేటును రద్దు చేసిన న్యాయస్థానం.. రఘురాజు 2027 నవంబర్‌ చివరి వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతారని స్పష్టం చేసింది.

#indhkuriraghuraju
#ycpmlc
#highcourtofap
#tdp
#byelection
#vizianagaram
#aplegislativecouncil
~PR.358~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS