High Court ordered to provide security to independent candidate Barrelakka of Kolhapur. At that time Barrelakka was attacked and approached the High Court to provide her security.
కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్కకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. అప్పట్లో బర్రెలక్కపై దాడి జరగడంతో ఆమె భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు.
#barrelakka
#Hightcourt
#telanganaassemblyelections2023
#brs
#congress
~VR.238~ED.232~