rowdy sheeter borugadda anil kumar reveal the names of ysrcp leaders in rajahmundry central jail
వైసీపీ హయంలో తనను పార్టీలో ముఖ్య నేత.. అన్ని తానై ప్రభుత్వాన్ని నడిపించిన వ్యక్తితో పాటు.. గుంటూరు నగరానికి చెందిన ఓ ఎమ్మెల్సీ ప్రోద్బలంతోనే తెలుగుదేశం, జనసేన నేతలను తిట్టానని బోరుగడ్డ అనిల్ పోలీసులకు తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం
#borugaddaanil
#sajjalaramakrishnareddy
#lellaappireddy
#anilborugadda
#borugaddaanilarrest
#gunturpolice
#ysrcp
#tdp
#janasena