బీఆర్ఎస్ నేతల అరెస్ట్ లను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ (ట్యాంక్ బండ్) లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
#mlckavitha
#harishrao
#phonetapping
#bjp
#brs
#congress
#kcr
#ktr
Also Read
అలాంటి రేవంత్ నీతులు చెబుతున్నారు: హరీశ్ రావు, పీఎస్ నుంచి విడుదల :: https://telugu.oneindia.com/news/telangana/harish-raos-strong-criticism-of-cm-revanth-reddy-released-from-ps-415329.html
Phone Tapping: మాజీ మంత్రి హరీశ్ రావు షాక్..! :: https://telugu.oneindia.com/news/telangana/a-case-has-been-registered-against-former-minister-harish-rao-at-panjagutta-police-station-414973.html
అందులో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డికి పీహెచ్. డీ! :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-reddy-to-give-ph-d-in-lies-harish-rao-sensational-comments-413591.html