అకౌంట్ల నుంచి కోట్ల రూపాయలు మాయం!

etvbharat 2024-10-03

Views 16

Chilakaluripet ICICI Bank Cheating: తమ ఖాతాల నుంచి నగదు మాయమైందంటూ ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులు, బంగారం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెద్దఎత్తున మోసం జరిగిందని ఆరోపించారు. గత మేనేజర్ నరేశ్‌, అప్రైజర్ హరీశ్‌ ఆధ్వర్యంలో గోల్‌మాల్ జరిగింది, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు లబోదిబోమన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS