హైదరాబాద్​లో భారీ వర్షం - పలు ప్రాంతాల్లో ట్రాఫిక్

etvbharat 2024-10-01

Views 1

Heavy Rains In Hyderabad : హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. రహదారులు జలమయంకావడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. పంజాగుట్ట-అమీర్‌పేట రహదారి చెరువును తలపించేలా వరద నీటితో నిండిపోయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS