జంట నగరాల్లో పలు ప్రాంతాల్లో భారీవర్షం- ఐటీ కారిడార్​లో భారీగా ట్రాఫిక్​జాం

etvbharat 2024-06-27

Views 117

అధిక ఉష్ణోగ్రత ఉక్కపోతతో అల్లాడిపోతున్న నగరవాసులకు వర్షం ఉపశమనం కలిగించింది. ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో వర్షం కురుసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. వర్షం పడుతుండడంతో ఐటీ కారిడార్,​ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. వాహనదారులు ట్రాఫిక్​లో ఇరుక్కుని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS