జగన్ మీద కోపంతో బాబుకు.. ఓట్లు షర్మిళ మరో సంచలన ఆరోపణ | Oneindia Telugu

Oneindia Telugu 2024-09-27

Views 907

చంద్రబాబు మీద ప్రేమతో ఏపీ ప్రజలు ఓట్లు వేయలేదని, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆగ్రహంతోనే చంద్రబాబును ఏపీ ప్రజలు గెలిపించారి ఏపీసీసీ అద్యక్షురాలు వైయస్ షర్మిళ ఆరోపించారు. 38శాతం ప్రజలు తిరస్కరించినప్పటికీ చంద్రబాబు విజయం సాధించారని షర్యిళ గుర్తు చేసారు.
APCC president YS Sharmila alleged that the people of AP did not vote out of love for Chandrababu, but because of their anger against Jaganmohan Reddy, the people of AP won Chandrababu. Sharayla reminded that Chandrababu won even though 38 percent people rejected him.

~CR.236~CA.240~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS