వినాయకుడి మహానిమజ్జనానికి హుస్సేన్ సాగర్ లో జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భారీ క్రేన్లతోపాటు అన్ని శాఖలను సమన్వయం చేస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.
GHMC is making all the arrangements for Lord Vinayaka's immersion in Hussain Sagar. It seems that the GHMC is determined to successfully complete the immersion program by coordinating all the departments with heavy cranes.
~CR.236~CA.240~ED.234~HT.286~