AP new cabinet taking oath to day at 11.49 am. Jagan new cabinet with 25 members. oath take place near secretariat in Velagapudi.
#ysjagan
#ycp
#andhrapradesh
#cabinet
#apcabinetministers
#velagapudi
#secretariat
#Governornarasimhan
ఏపీలో నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉదయం 11.49 గంటలకు గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్ మంత్రుల జాబితా గవర్నర్ అందచేసారు. ఆ తరువాత సాధారణ పరిపాలనా శాఖ నుండి మంత్రులకు అధికారికంగా సమాచారం అందించారు. సచివాలయం సమీపంలోనే 25 మంది మంత్రులు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇదే సమయంలో ప్రమాణ స్వీకార ప్రాంగణం వద్ద భారీ వర్షం పడుతోంది. కోసం వారి అభిమానులు ఇప్పటికే ప్రాంగణానికి చేరుకుంటున్నారు.