తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్ట్ శరతులతో కూడిన బెయిల్ మంజూరీ చేసింది. దీంతో తెలంగాణ భవన్ లో పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. నిజం గెలిచిందంటూ కవితకు అనుకూలంగా నినాదాలు చేసారు.
Telangana MLC Kalvakuntla Kavitha has been granted conditional bail by the Supreme Court. With this, party leaders celebrated in Telangana Bhavan. Slogans were raised in favor of the poem saying that the truth had won.
~CA.43~CR.236~ED.234~HT.286~