రౌస్ అవెన్యూ కోర్ట్ లో కల్వకుంట్ల కవితకు నిరాశే ఎదురైంది. కుమారుడి పరీక్షలు ఉన్నందున మద్యంతర బెయిల్ మంజూరి చేయాలని కవిత పెట్టుకున్న పిటీషన్ పై వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది. దీంతో కవితకు మరోసారి నిరాశ ఎదురైంది.
Kalvakuntla's Kavitha met with disappointment in Rouse Avenue Court. The court adjourned the verdict after hearing arguments on Kavitha's petition to grant non-liquor bail due to her son's examinations. Kavita was once again disappointed with this.
~CR.236~CA.240~ED.232~HT.286~