Parade Rehearsals At Indira Gandhi Municipal Stadium in Vijayawada : విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 15న రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దినోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల సమక్షంలో నేడు (మంగళవారం) నిర్వహించిన ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ విజయవంతమయ్యాయి.