హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగిల్ గా మారింది. కనీసం పిల్లలు ఆడుకునేందుకు క్రీడా ప్రాంగణాలు కూడా మాయమయ్యాయి. టెర్రాస్ పై నుండి క్రికెట్ బంతిని వేలాడదీసి బాల్కనీలో నుండి దానిని ఫోర్లు, సిక్సులు కొడుతూ ఓ బాలుడు క్రికెట్ ఆడుతున్నట్టు పొందుతున్న అనుభూతి ఆశ్చర్యం కలిగిస్తోంది.
Hyderabad city has become a concrete jungle. At least the playgrounds for children to play have disappeared. It is surprising to see a boy playing cricket by hanging a cricket ball from the terrace and hitting it for fours and sixes from the balcony.
~CR.236~CA.240~ED.234~HT.286~