దేశ ప్రజలకు రిజర్వ్ బ్యాంకు శుభవార్త వినిపించింది. రోజుకు లక్ష రూపాయల పరిమితి ఉన్న యూపీఐ లావాదేవీలను 5లక్షలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వ్యాపారస్తుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
The people of the country have heard the good news of the Reserve Bank. A key decision has been taken by increasing UPI transactions from a daily limit of one lakh rupees to 5 lakhs. The businessmen are happy with this.
~CR.236~CA.240~ED.232~HT.286~