TCS will manage 'Question Creation Wizard' to frame question papers unique to each candidate with the same level of difficulty.
#news
#technology
#jobs
#tcs
#indianrailway
#Training
#OnlineExam
దేశంలో ట్రాన్స్ ఫోర్ట్ రంగంలో ఎదురులేకుండా నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్న ఇండియన్ రైల్వే దేశంలో తొలిసారిగా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇండియాలో దూసుకుపోతున్న టెక్నాలజీ దిగ్గజం టీసీఎస్ తో కలిసి ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రిక్రూట్‌మెంట్‌ని నిర్వహిస్తోంది. Tata Consultancy Services (TCS) పార్టనర్ ద్వారా లక్ష మంది ఉద్యోగులను online examinations ద్వారా తీసుకునేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ పరీక్ష ఆగస్టు 9నుంచి నెలరోజుల పాటు జరగనుంది.