ఈ నెల 6వ తారీఖున ప్రజాభవన్ లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ సామరస్య ఫలితాలనివ్వాలని, అందుకోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చొరవ చూపించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వి. హనుమంత రావు ఆకాంక్షించారు.
The meeting of the Chief Ministers of the two Telugu states at Praja Bhavan on the 6th of this month is expected to yield good results, For that, Telangana CM Revanth Reddy and AP CM Chandrababu Naidu should show initiative, former Congress MP V. Hanumantha Rao wished.
~CR.236~CA.240~ED.232~HT.286~