ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక అడుగువేసారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, విభజన హామీలు తదితర అంశాలపై ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు.
Chief Minister Revanth Reddy took another important step. CM Revanth Reddy held discussions with Prime Minister Modi on issues such as funds due to the state of Telangana, national status for the Palamuru Ranga Reddy project, guarantees of partition, etc.
#RevanthReddy
#Congress
#Pmmodi
#BJP
#TSNews
#TSPolitics
#Telangana
#Latestnews
#Oneindiatelugu
#Teluguoneindia
~CR.236~CA.240~ED.232~HT.286~