High Tension In Huzurabad : కరీంనగర్ రాజకీయాలు విమర్శలు, ప్రతి విమర్శలతో ఒక్కసారిగా వేడెక్కాయి. హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నేత ప్రణవ్‌బాబు మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో చెల్పూరు హనుమాన్ ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు.