OU లో ఉద్రిక్తత రేవంత్ రెడ్డి ని అడ్డుకునేందుకు పోలీసుల పహారా | Telugu OneIndia

Oneindia Telugu 2023-03-24

Views 6.6K

OU students have planned a protest demanding action against those responsible in the TSPSC paper leakage incident. But the police say that initiation of students is not allowed. But the OU students say that they will complete the initiation. This alerted the police. OU student union leaders are being pre-arrested as a precaution | టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓయూ స్టూడెంట్స్ నిరసన దీక్షకు ప్లాన్ చేశారు. అయితే విద్యార్థుల దీక్షకు అనుమతి లేదని చెబుతున్న పోలీసులు.. దీక్షలు చేస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు. కానీ దీక్ష చేసి తీరుతామని ఓయూ విద్యార్థులు చెబుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా ఓయూ విద్యార్థి సంఘం నాయకులను ముందస్తు అరెస్ట్‌లు చేస్తోన్నారు.

#RevanthReddy
#TSPSCPaperLeak
#OU
#TPCCChiefRevanthReddy
#KTR
#Congress

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS